పల్లవి పలికించె చరణాలు

పల్లవి పలికించె చరణాలు

 

ఉదయభానుని కిరణాలు

హృదయాన సోక

పలికె పల్లవి గిట్టారు

తనంతట తానె

అలవోకగ చరణములు

నాలోన పలక

మారె పల్లవి చరణములు

మధురమైన పాటగ

మధుర భావనలలు

మదిలోన మెదల

పాడుకొందును నేను

ఎల్లపుడు నాలోన

– రమణ బొమ్మకంటి

Related Posts