పలుకే బంగారమాయే…

పలుకే బంగారమాయే…

ఎన్నో ఎదురుచూపులు…
మరెన్నో కలవరింతలు…
ఇంకెన్నో నిద్రలేనిరాత్రులు…

నీ మాటకై…
నీ పిలుపుకై…
నీ ఊసులకై…
నీ తలపులకై…
నీ స్వప్నానికై…

ఎన్నో నిరాశలతో…
మరెన్నో ఆశలతో…
చివరికి నీ పిలుపే…
చివరికి నీ పలుకే బంగారమయింది….
నీ పిలుపుకై ఎదురు చూస్తు ఉంటాను…

– నారాయణ

Related Posts