పంచాంగము 01.06.2022

పంచాంగము 01.06.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు*
*జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం*
తిధి : *విదియ* రా7.10 వరకు
తదుపరి తదియ
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం: *మృగశిర* ఉ11.10వరకు
తదుపరి ఆర్ధ్ర
యోగం: *శూలం* రా12.05 వరకు
కరణం: *బాలువ* ఉ6.12 వరకు
తదుపరి *కౌలువ* రా7.10
వర్జ్యం: *రా8.29 – 10.16*
దుర్ముహూర్తం : *ఉ11.31 – 12.23*
అమృతకాలం: *రా2.42 – 4.28*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండ/కేతుకాలం: *ఉ7.30 – 9.00*
సూర్యరాశి: *వృషభం*

చంద్రరాశి: *మిథునం*
సూర్యోదయం: *5.28*

సూర్యాస్తమయం: *6.27*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 

Related Posts