పంచాంగం 05.03.2022

పంచాంగం 05.03.2022

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* 
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం*
తిధి : *తదియ* రా9.58 వరకు
వారం : *శనివారం* (స్ధిరవాసరే)
నక్షత్రం: *రేవతి* తె3.58 వరకు
యోగం: *శుక్లం* రా2.07 వరకు
కరణం: *తైతుల* ఉ9.59 &
తదుపరి *గరజి* రా9.58
వర్జ్యం: *మ3.35 – 5.14*
దుర్ముహూర్తం : *ఉ6.20 – 7.53*
అమృతకాలం: *రా1.28 – 3.06*
రాహుకాలం : *ఉ9.00 – 10.30*
యమగండ/కేతుకాలం: *మ1.30 – 3.00*
సూర్యరాశి: *కుంభం*

చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *6.20*

సూర్యాస్తమయం: *6.03*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts