పంచాంగము 05.05.2022

పంచాంగము 05.05.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*వైశాఖ మాసం – శుక్ల పక్షం*
తిధి : *చవితి* ఉ7.07
తదుపరి పంచమి
వారం : *గురువారం* (బృహస్పతివాసరే)
నక్షత్రం: *ఆర్ధ్ర* పూర్తి
యోగం: *సుకర్మ* మ3.57 తదుపరి ధృతి
కరణం: *విష్ఠి* ఉ7.07
తదుపరి *బవ* రా8.10వరకు
వర్జ్యం: *మ1.14 – 3.01*
దుర్ముహూర్తం : *ఉ9.49 – 10.39* &
*మ2.53 – 3.43*
అమృతకాలం: *రా7.27 – 9.14*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండ/కేతుకాలం: *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *మిథునం*
సూర్యోదయం: *5.36*

సూర్యాస్తమయం: *6.16*
 *శ్రీ రామానుజ జయంతి*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts