పంచాంగం 06.03.2022

పంచాంగం 06.03.2022

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం*
తిధి : *చవితి* రా10.28 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం: *అశ్విని* తె5.08 వరకు
యోగం: *బ్రహ్మం* రా1.25 వరకు
కరణం: *వణిజ* ఉ10.13 వరకు
తదుపరి *భద్ర* రా10.28
వర్జ్యం: *రా12.55 – 2.36*
దుర్ముహూర్తం : *సా4.29 – 5.16*
అమృతకాలం: *రా9.34 – 11.14*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండ/కేతుకాలం: *మ12.00 – 1.30*
సూర్యరాశి: *కుంభం*

చంద్రరాశి: *మేషం*
సూర్యోదయం: *6.20*

సూర్యాస్తమయం: *6.03*
*పుత్ర గణపతి వ్రతము*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *