పంచాంగము 06.04.2022

పంచాంగము 06.04.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – శుక్ల పక్షం*
తిధి : *పంచమి* సా4.21 తదుపరి షష్ఠి
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం: *రోహిణి* సా6.16 తదుపరి మృగశిర
యోగం: *ఆయుష్మాన్* ఉ7.38వరకు
తదుపరి సౌభాగ్యం
కరణం: *బాలువ* సా4.21 వరకు
తదుపరి *కౌలువ* తె5.22 వరకు
వర్జ్యం: *ఉ9.28 – 11.14* &
*రా12.27 – 2.14*
దుర్ముహూర్తం : *ఉ11.37 – 12.26*
అమృతకాలం: *మ2.45 – 4.30*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండ/కేతుకాలం: *ఉ7.30 – 9.00*
సూర్యరాశి: *మీనం*

చంద్రరాశి: *వృషభం*
సూర్యోదయం: *5.56* 

సూర్యాస్తమయం: *6.10*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts