పంచాంగం 08.03.2022

పంచాంగం 08.03.2022

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం*
తిధి : *షష్ఠి* రా12.511 వరకు
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం: *భరణి* ఉ6.42వరకు
తదుపరి కృత్తిక
యోగం: *వైధృతి* రా1.07 వరకు
కరణం: *కౌలువ* మ12.10 వరకు
తదుపరి *తైతుల* రా12.51
వర్జ్యం: *రా7.45 – 9.29*
దుర్ముహూర్తం : *ఉ8.39 – 9.26* &
*రా10.57 – 11.46*
అమృతకాలం: *తె6.12నుండి*
రాహుకాలం : *మ3.00 – 4.30*
యమగండ/కేతుకాలం: *ఉ9.00 – 10.30*
సూర్యరాశి: *కుంభం*

చంద్రరాశి: *మేషం*
సూర్యోదయం: *6.20*

సూర్యాస్తమయం: *6.03*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 

Related Posts