పంచాంగము 10.04.2022

పంచాంగము 10.04.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – శుక్ల పక్షం*
తిధి : *నవమి* రా12.06 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం: *పుష్యమి* తె4.05 వరకు
యోగం: *సుకర్మ* ఉ9.43 వరకు
తదుపరి ధృతి
కరణం: *బాలువ* ఉ11.14 వరకు
తదుపరి *కౌలువ* రా12.06
వర్జ్యం: *ఉ10.36 – 12.21*
దుర్ముహూర్తం : *సా4.31 – 5.20*
అమృతకాలం: *రా9.05 – 10.50*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండ/కేతుకాలం: *మ12.00 – 1.30*
సూర్యరాశి: *మీనం*

చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోద.యం: *5.51* 

సూర్యాస్తమయం: *6.10*
 *శ్రీరామ నవమి*
_శ్రీరామ నవమి శుభాకాంక్షలు_
*శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts