పంచాంగము 11.04.2022

పంచాంగము 11.04.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – శుక్ల పక్షం*
తిధి : *దశమి* రా1.24 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం: *ఆశ్రేష* పూర్తి
యోగం: *ధృతి* ఉ9.56 వరకు
తదుపరి శూలం
కరణం: *తైతుల* మ12.45 వరకు
తదుపరి *గరజి* రా1.24 వరకు
వర్జ్యం: *సా5.55 – 7.39*
దుర్ముహూర్తం : *మ12.24 – 1.14* &
*మ2.52 – 3.42*
అమృతకాలం: *తె4.18 – 6.01*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండ/కేతుకాలం: *ఉ10.30 – 12.00*
సూర్యరాశి: *మీనం* || చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోదయం: *5.50* || సూర్యాస్తమయం: *6.10*
*ధర్మరాజదశమి*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *