పంచాంగము 12.05.2022

పంచాంగము 12.05.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*వైశాఖ మాసం – శుక్ల పక్షం*
తిధి : *ఏకాదశి* మ3.11 తదుపరి ద్వాదశి
వారం : *గురువారం* (బృహస్పతివాసరే)
నక్షత్రం: *ఉత్తర* సా4.21 తదుపరి హస్త
యోగం: *హర్షణం* మ3.07 తదుపరి వజ్రం
కరణం: *భద్ర* మ3.11 వరకు
తదుపరి *బవ* రా2.52 వరకు
వర్జ్యం: *రా12.46 – 2.22*
దుర్ముహూర్తం : *ఉ9.48 – 10.39* &
*మ2.54 – 3.45*
అమృతకాలం: *ఉ8.59 – 10.37*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండ/కేతుకాలం: *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *కన్య*
సూర్యోదయం: *5.32*

సూర్యాస్తమయం: *6.19*
 *అన్నవరం శీ సత్యదేవ కళ్యాణం*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *