పంచాంగం 14.03.2022

పంచాంగం 14.03.2022

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం*
తిధి : *ఏకాదశి* ఉ10.31వరకు
తదుపరి ద్వాదశి
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం: *పుష్యమి* రా8.53వరకు
తదుపరి ఆశ్రేష
యోగం: *అతిగండ* తె3.18 వరకు
కరణం: *భద్ర* ఉ10.31 వరకు
తదుపరి *బవ* రా10.45 వరకు
వర్జ్యం: *లేదు*
దుర్ముహూర్తం : *మ12.33 – 1.21* &
*మ2.56 – 3.43*
అమృతకాలం: *మ1.54 – 3.39*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండ/కేతుకాలం: *ఉ10.30 – 12.00*
సూర్యరాశి: *కుంభం* 

చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోదయం: *6.14*

సూర్యాస్తమయం: *6.06*
*మతత్రయ ఏకాదశి*
*మీన సంక్రమణం* రా2.37
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *