పంచాంగము 15.05.2022

పంచాంగము 15.05.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*వైశాఖ మాసం – శుక్ల పక్షం*
తిధి : *చతుర్ధశి* ఉ11.56 తదుపరి పౌర్ణమి
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం: *స్వాతి* మ3.11 తదుపరి విశాఖ
యోగం: *వ్యతీపాతం* ఉ9.26 తదుపరి వరీయాన్
కరణం: *వణిజ* ఉ11.56 వరకు
తదుపరి *విష్ఠి* రా11.02 వరకు
వర్జ్యం: *రా8.32 – 10.03*
దుర్ముహూర్తం : *సా4.36 – 5.27*
అమృతకాలం: *ఉ6.40 – 8.13*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండ/కేతుకాలం: *మ12.00 – 1.30*
సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *5.32*

సూర్యాస్తమయం: *6.19*
*శ్రీకూర్మ జయంతి*
*వృషభ సంక్రమణం* ఉ9.08 నుండి
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 

Related Posts