పంచాంగం 16.03.2022

పంచాంగం 16.03.2022

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం*
తిధి : *త్రయోదశి* మ12.47వరకు
తదుపరి చతుర్దశి
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం: *మఖ* రా11.53 వరకు
తదుపరి పుబ్బ
యోగం: *ధృతి* రా2.25 వరకు
కరణం: *తైతుల* మ12.47 వరకు
తదుపరి *గరజి* రా12.59 వరకు
వర్జ్యం: *ఉ11.14 – 12.55*
దుర్ముహూర్తం : *ఉ11.45 – 12.32*
అమృతకాలం: *రా9.21 – 11.02*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండ/కేతుకాలం: *ఉ7.30 – 9.00*
సూర్యరాశి: *మీనం*

చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం: *6.13?2*

సూర్యాస్తమయం: *6.06*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts