పంచాంగం 17.03.2022

పంచాంగం 17.03.2022

 

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం*
తిధి : *చతుర్దశి* మ1.11వరకు
తదుపరి పౌర్ణమి
వారం : *గురువారం* (బృహస్పతివాసరే)
నక్షత్రం: *పుబ్బ* రా12.40 వరకు
తదుపరి ఉత్తర
యోగం: *శూలం* రా1.23 వరకు
కరణం: *వణిజ* మ1.11 వరకు
తదుపరి *విష్ఠి* రా1.09 వరకు
వర్జ్యం: *ఉ8.08 – 9.47*
దుర్ముహూర్తం : *ఉ10.10 – 10.57* &
*మ2.55 – 3.43*
అమృతకాలం: *సా6.03 – 7.42*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండ/కేతుకాలం: *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *మీనం*

చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం: *6.13*

సూర్యాస్తమయం: *6.06*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts