పంచాంగము 17.04.2022

పంచాంగము 17.04.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – బహుళ పక్షం*
తిధి : *పాడ్యమి* రా11.20 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం: *చిత్ర* ఉ8.08 వరకు
తదుపరి స్వాతి
యోగం: *వజ్రం* రా1.07 వరకు
తదుపరి సిద్ధి
కరణం: *బాలువ* మ12.03 వరకు
తదుపరి *కౌలువ* రా11.20 వరకు
వర్జ్యం: *మ1.31 – 3.03*
దుర్ముహూర్తం : *సా4.31 – 5.21*
అమృతకాలం: *రా10.45 – 12.17*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండ/కేతుకాలం: *మ12.00 – 1.30*
సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *5.47*

సూర్యాస్తమయం: *6.11*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts