పంచాంగము 17.05.2022

పంచాంగము 17.05.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*వైశాఖ మాసం – బహుళ పక్షం*
తిధి : *పాడ్యమి* ఉ8.01 తదుపరి విదియ
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం: *అనూరాధ* మ12.43 తదుపరి జ్యేష్ఠ
యోగం: *శివం* రా1.15 తదుపరి సిద్ధం
కరణం: *కౌలువ* ఉ8.01 వరకు
తదుపరి *తైతుల* సా6.52 వరకు
వర్జ్యం: *సా5.58 – 7.27*
దుర్ముహూర్తం : *ఉ8.05 – 8.56* &
*రా10.48 – 11.33*
అమృతకాలం: *రా2.57 – 4.26*
రాహుకాలం : *మ3.00 – 4.30*
యమగండ/కేతుకాలం: *ఉ9.00 – 10.30*
సూర్యరాశి: *వృషభం*

చంద్రరాశి: *వృశ్చికం*
సూర్యోదయం: *5.31*

సూర్యాస్తమయం: *6.21*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 

Related Posts