పంచాంగము 20.02.2022

పంచాంగము 20.02.2022

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*మాఘ మాసం – బహళ పక్షం*
తిధి : *చవితి* రా9.09 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం: *హస్త* సా5.03 వరకు
యోగం: *శూలం* మ3.41 వరకు
కరణం: *బవ* ఉ9.38 వరకు &
*బాలువ* రా9.09 వరకు
వర్జ్యం: *రా12.50 – 2.23*
దుర్ముహూర్తం : *సా4.27 – 5.13*
అమృతకాలం: *ఉ11.06 – 12.41*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండ/కేతుకాలం: *మ12.00 – 1.30*
సూర్యరాశి: *కుంభం*

చంద్రరాశి: *కన్య*
సూర్యోదయం: *6.30*

సూర్యాస్తమయం: *5.57*
👉 *సంకష్టహర చతుర్థీ*
*పశ్చాదస్తమిత గురు మౌఢ్యారంభం* సా5.23 నుండి
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 

Related Posts