పంచాంగము 21.04.2022

పంచాంగము 21.04.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – బహుళ పక్షం*
తిధి : *పంచమి* మ2.45 వరకు
తదుపరి షష్ఠి
వారం : *గురువారం* (బృహస్పతివాసరే)
నక్షత్రం: *మూల* రా1.21 వరకు
యోగం: *పరిఘము* మ1.43 వరకు
తదుపరి శివం
కరణం: *తైతుల* మ2.45 వరకు
తదుపరి *గరజి* రా1.32 వరకు
వర్జ్యం: *ఉ10.27 – 11.56 & రా11.52 – 1.21*
దుర్ముహూర్తం : *ఉ9.53 – 10.43* &
*మ2.52 – 3.42*
అమృతకాలం: *రా7.23 – 8.53*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండ/కేతుకాలం: *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *5.44*

సూర్యాస్తమయం: *6.12*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *