పంచాంగము 26.05.2022

పంచాంగము 26.05.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*వైశాఖ మాసం – బహుళ పక్షం*
తిధి : *ఏకాదశి* మ1.03 తదుపరి ద్వాదశి
వారం : *గురువారం* (బృహస్పతివాసరే)
నక్షత్రం: *రేవతి* రా2.29 వరకు
యోగం: *ఆయుష్మాన్* రా12.22 వరకు
కరణం: *బాలువ* మ1.03 వరకు
తదుపరి *కౌలువ* రా12.59 వరకు
వర్జ్యం: *మ2.18 – 3.56*
దుర్ముహూర్తం : *ఉ9.47 – 10.38* &
*మ2.57 – 3.48*
అమృతకాలం: *రా12.03 – 1.40*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండ/కేతుకాలం: *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *వృషభం*

చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *5.39*

సూర్యాస్తమయం: *6.24*
 *మతత్రయ ఏకాదశి*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts