పంచాంగము 27.03.2022

పంచాంగము 27.03.2022

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*ఫాల్గుణ మాసం – బహళ పక్షం*
తిధి : *దశమి* సా6.34 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం: *ఉత్తరాషాఢ* మ2.09 వరకు
యోగం: *శివం* రా8.55 వరకు
కరణం: *వణిజ* ఉ7.40 వరకు
తదుపరి *విష్ఠి* సా6.34 వరకు
ఆ తదుపరి *బవ* తె5.33 వరకు
వర్జ్యం: *సా5.56 – 7.27*
దుర్ముహూర్తం : *సా4.30 – 5.18*
అమృతకాలం: *ఉ8.09 – 9.39* &
*తె3.00 – 4.31*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండ/కేతుకాలం: *మ12.00 – 1.30*
సూర్యరాశి: *మీనం* 

చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం: *6.03*

సూర్యాస్తమయం: *6.07*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 

Related Posts