పంచాంగము 27.04.2022

పంచాంగము 27.04.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – బహుళ పక్షం*
తిధి : *ద్వాదశి* రా1.23 వరకు
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం: *పూర్వాభాద్ర* సా6.20 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: *ఐంద్రం* సా6.55 వరకు
తదుపరి వైధృతి
కరణం: *కౌలువ* మ1.53 వరకు
తదుపరి *తైతుల* రా1.23 వరకు
వర్జ్యం: *తె3.56 – 5.32*
దుర్ముహూర్తం : *ఉ11 31 – 12.21*
అమృతకాలం: *ఉ10.28 – 12.03*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండ/కేతుకాలం: *ఉ7.30 – 9.00*
సూర్యరాశి: *మేషం* 

చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం: *5.40*

సూర్యాస్తమయం: *6.13*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 

Related Posts