పంచాంగము 28.04.2022

పంచాంగము 28.04.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – బహుళ పక్షం*
తిధి : *త్రయోదశి* రా12.49 వరకు
వారం : *గురువారం* (బృహస్పతి వాసరే)
నక్షత్రం: *ఉత్తరాభాద్ర* సా6.20 వరకు
తదుపరి రేవతి
యోగం: *వైధృతి* సా5.17 వరకు
తదుపరి విష్కంభం
కరణం: *గరజి* మ1.06 వరకు
తదుపరి *వణిజ* రా12.49 వరకు
వర్జ్యం: *లేదు*
దుర్ముహూర్తం : *ఉ9.51 – 10.41* &
*మ2.52 – 3.43*
అమృతకాలం: *మ1.32 – 3.08*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండ/కేతుకాలం: *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *5.40*

సూర్యాస్తమయం: *6.14*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts