పంచాంగము 31.05.2022

పంచాంగము 31.05.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు*
*జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం*
తిధి : *పాడ్యమి* సా5.14 వరకు
తదుపరి విదియ
వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)
నక్షత్రం: *రోహిణి* ఉ8.40వరకు
తదుపరి మృగశిర
యోగం: *ధృతి* రా11.28 వరకు
కరణం: *బవ* సా5.14 వరకు
తదుపరి బాలువ
వర్జ్యం: *మ2.51 – 4.37*
దుర్ముహూర్తం : *ఉ8.03 – 8.55* &
*రా10.50 – 11.34*
అమృతకాలం: *ఉ6.56వరకు* &
*రా1.27 – 3.13*
రాహుకాలం : *మ3.00 – 4.30*
యమగండ/కేతుకాలం: *ఉ9.00 – 10.30*
సూర్యరాశి: *వృషభం*

చంద్రరాశి: *వృషభం*
సూర్యోదయం: *5.28*

సూర్యాస్తమయం: *6.26*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts