పంచాంగము 13.02.2022

పంచాంగము 13.02.2022

*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*మాఘ మాసం – శుక్ల పక్షం*
తిధి : *ద్వాదశి* సా6.05 వరకు
వారం : *ఆదివారం* (భానువాసరే)
నక్షత్రం: *ఆర్ధ్ర* ఉ9.15
యోగం: *ప్రీతి* రా9.15 వరకు
కరణం: *బాలువ* సా6.05 వరకు
వర్జ్యం: *రా10.26 – 12.11*
దుర్ముహూర్తం : *సా4 24 – 5.10*
అమృతకాలం: *లేదు*
రాహుకాలం : *సా4.30 – 6.00*
యమగండ/కేతుకాలం: *మ12.00 – 1.30*
సూర్యరాశి: *మకరం*

చంద్రరాశి: *మిథునం*
సూర్యోదయం: *6.33*

సూర్యాస్తమయం: *5.56*
*కుంభ సంక్రమణం* ఉ7.05 నుండి

Related Posts