పందెం

పందెం

పందెమంటె నాకు పడదు ముమ్మాటికీ
ఆత్మ నిబ్బరమ్ము అసలు గెలుపు
పందెమాడువాడు పరువు తీసికొనును
పరువు పోయెనంటు పయనమాపు

– కోట

Related Posts