పండు వెన్నెల

పండు వెన్నెల

అందరి జీవితాలు నిండు వెన్నెల

జాబిల్లి వెలుగుల విరబూయాలి..

జీవితమే ఒక రథచక్రం మనోవాంఛలు తీరాలంటే

కృషితో స్వయంకృషితో పని చేయాలి..

పట్టు సలపకుండా పట్టుదల విడవకుండా పోరాడాలి..

ఆటంకాలు ఎదురైనా అడుగడుగున

ముళ్ళ బాటలు మన కళ్ళ ముందున్న

వెరవక ముందడుగు వేయాలి..

మంచిగా మలచుకోవాలి..

కుటుంబాలను పోషించుకోవాలి..

నిండు వెన్నెల పండు వెన్నెల

వెలుగులు తేవాలి..

అందరి బ్రతుకులు పండాలి..

 

– పలుకూరి

Related Posts