పరమాత్మ

పరమాత్మ

 

ఒంటరి గా ఉండటం
ఏకాంతాన్ని సాధించే ముక్తికి
మార్గం…
గమనించిన వారికి చైతన్యానికి
దారది…ఒంటరి ఏకాంతంలో
మొదట పనిచేసేది శ్రవణంనాదం….అందులోనే
ఓంకార నాదముంటుంది…. సాధన చేస్తే అదే పరమాత్మ.

 

-దేరంగుల భైరవ

Related Posts

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *