పిల్లలు

పిల్లలు

ప్రేమ, ఆప్యాయతలు, బంధం, భవిష్యత్తు గురించి వెతుక్కునే వయసులో బాధలని, బాధ్యతలని వెతుక్కుంటూ వాటి వెనక పరుగులు పెడుతూ ఎన్నో కష్టాలని, ఎన్నో బాధలని, భరిస్తున్నారు. చిరునవ్వులు చిందించవలసిన ముఖముల పైన కన్నీళ్లు చూస్తున్నాము. ధైర్యం చెప్పడానికి ఎవరూ లేకపోవడం ఒక కారణం అయితే పరిస్థితుల ప్రభావం మరొక కారణం. ఈ యొక్క బాలల దినోత్సవం నుండి అయినా అవి అన్నీ మారితే అదే సంతోషం…

– వంశీ

Related Posts