విధే విధేయతతో ,
విధే వినమ్రతతో
విధే వినసొంపుగా,
విధే వివరంగా ,
విధే నువ్వే నా గుండె చప్పుడని,
విధే నీ నా ఏకాంత సేవలు చేస్తుంటే ,
విధే నా గది తలపులను బద్దలుగొడుతుంటే,
విధే నిన్నూ నన్నూ కన్నూ కన్నూ కలపమని కోరుతుంటే,
విధే మీ జంట మా విధికే అదో విధంగా ఉందని చెప్తుంటే,
విదికే విన్నవిస్తున్నా విధేయంగా ఎప్పటికీ నా విధులకు నేను విధేయున్నే అని.

సొంత రచన..

అర్జున్ విధీర్ ...😍😍😍
#sandy #arjunvidheer #poems #kavithalu

Lire la suite