ప్రభాత పరిమళం Aksharalipi Poems Akshara Lipi — February 8, 2023 · Comments off ప్రభాత పరిమళం మదిదోచే పూలు అదుపు తప్పిన ఆలోచనలకు కళ్ళాలు! కళ్ళారా చూశామా మనసు వాకిట కళ్ళాపి చల్లినట్టే ! కరిగిపోయే కాలం తీపి చేదుల చరితకు ఆనవాలేమో కానీ కనిపించే పూల సంబరం మాత్రం ఉదయానికి హృదయానికీ చేరువయ్యే చిలిపి మంత్రం! – సి.యస్.రాంబాబు Post Views: 25 aksharalipi aksharalipi poems aksharalipi prabhaata parimalam c s rambabu prabhaata parimalam prabhaata parimalam aksharalipi prabhaata parimalam by c s rambabu