ప్రజ్వలించే….

ప్రజ్వలించే….

ప్రజ్వలించే నీ నగుమోము 
ప్రజ్వలించే నీ నీలాల కళ్ళు
ప్రజ్వలించే నీ కంటి కనుపాప
ప్రజ్వలించే నీ వెన్నెల నవ్వు,
ప్రజ్వలించే నీ చెక్కిళ్ళ చురుక్కులు…
ప్రజ్వలించే నీ ముఖారవిందం…
ప్రజ్వలించే నీ కురుల ముంగురులు 
ప్రజ్వలించే నీ  నాభి నడుము ముడతలు..
ప్రజ్వలించే నీ నాభి అవలగ్నము సొగసులు           

ప్రజ్వలించే నీ   కాలి అందెల చప్పుడు

ప్రజ్వలించే నీ మెరుపులాంటి తనువు 

ప్రజ్వలించే నీ ఆవేశపు ఉగ్రరూపం 

ప్రజ్వలించే నీ కొరకై నా దేహము 

– అర్జున్

Related Posts