ప్రకృతి

ప్రకృతి

రైలు ప్రయాణంలో ప్రకృతి అందాలను
చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది…
అందమైన సూర్యోదయం
పక్షుల కిలకిల రావాలు
కొండలు, కోనలు, అందమైన వనాలు,
కోయిలలు కూతలు, పూలతోటలు
ఆకాశంలో ఎగిరే పావురాలు
సంధ్య సమయంలో ఆకాశంలో కుంకుమ ఆరబోసినట్లుగా ఉంటుంది…
రాత్రి పూట మబ్బుల చాటున దాక్కుని చందమామ…
గాలికి చెట్టు కొమ్మలు రెపరెపలాతుంది…
కోకిలలు కుహూ కుహూ అంటూ కూస్తాయి…
ప్రకృతి జీవకోటికి దేవుడిచ్చిన వరం లాంటిది..
ప్రకృతి అందాలను మరింత పెరిగే
అవకాశం మాకు ఉంది…

⁠- మాధవి కాళ్ల

Related Posts