ప్రళయాలు
సమయమెప్పుడు ఒకరీతిగా ఉన్నకూడ,
స్వార్ధబుద్ధితో మనుజుడు కాలముపై నెపమువేసి
సాగించుకొనును సకల ఈప్సితాలు చక్కగాను,
కాలమందుకె కోపించి సృష్టించు ప్రళయాలు.
– గోపీకృష్ణ వజ్జ్హ
Word is Weapon
సమయమెప్పుడు ఒకరీతిగా ఉన్నకూడ,
స్వార్ధబుద్ధితో మనుజుడు కాలముపై నెపమువేసి
సాగించుకొనును సకల ఈప్సితాలు చక్కగాను,
కాలమందుకె కోపించి సృష్టించు ప్రళయాలు.
– గోపీకృష్ణ వజ్జ్హ