ప్రణయాగ్ని

ప్రణయాగ్ని

నీ మది తలుపులు తెరుచుకునే శుభోదయం..!

ఎద ఎపుడంటూ అడుగుతుంది..

ఆ ఉషోదయం..!

సాగే ఈ ప్రణయాగ్నికి కట్టుబడి..

ప్రతి ఉదయం..!

ఓ ప్రళయాన్నే మోస్తుంది..

నిరీక్షిస్తూ నా హృదయం..!!

– భాను శ్రీమేఘన

Related Posts