ప్రతిసాయ ధోరణి

ప్రతిసాయ ధోరణి

ప్రతిసాయ ధోరణి

ప్రతిఫలాపేక్ష లేని సాయాలు నేడు మృగ్యమయ్యె,

పబ్లిసిటీ కొరకు సాయాలు మాత్రము పెరిగిపోయె,

ప్రస్తుత సమాజాన ఇట్టి సాయాలు గొప్పగా ప్రబలిపోయె,

ప్రతి రంగములోన ఇట్టి సాయ, ప్రతిసాయ ధోరణి ప్రబలె పరికింప..

– గోపీ కృష్ణ వజ్జ్హ

స్నేహబంధం Previous post స్నేహబంధం
తోడ్పాటు అందించండి Next post తోడ్పాటు అందించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close