ప్రేమలోకం

ప్రేమ లోకం 

నా ప్రేమ లోకం లో నువ్వొక అక్షరానివి
నా ప్రేమ లోకం లో నిలువెత్తు నిదర్శనం నువ్వు
నా ప్రేమ లోకం లో నువ్వొక ఊహావు
నా ప్రేమ లోకం లో నువ్వొక కలికి తురాయివి
నా ప్రేమ లోకం నువ్వొక ఆశవి
నా ప్రేమ లోకం లో నా భవిష్యత్తువి
నా ప్రేమ లోకం లో నువ్వొక అద్రుష్టానివి 
నా ప్రేమ లోకం లో నువ్వొక తారవి
నా ప్రేమ లోకం లో నువ్వొక ఆశా కిరణానివి
నా ప్రేమ లోకం లో ఉదయించే కిరణం నువ్వు
నా ప్రేమ లోకం లో ఊపిరి నువ్వు
నా ప్రేమ లోకం లో శ్వాస నువ్వు
నా ప్రేమ లోకం లో నువ్వొక మహరాజువు
నీ ప్రేమ లోకంలోకి నీ రాణిలా నన్ను ఆహ్వానిస్తావా  ప్రియా…..

– భవ్య చారు

 

Related Posts