ప్రేమగా

ప్రేమిస్తే సరిపోదు దాన్ని నిలబెట్టుకోవడం తెలియాలి
ఎన్ని పిచ్చి పనులు చేసినా ప్రేమ ఉందని భరిస్తే దాన్ని
అలుసుగా తీసుకుని మరీ రెచ్చి పోతుంటే కనీసం ప్రేమగా
చెప్తే అయినా మారతావని ఎదురు చూసాను , కానీ నీ పై ఉన్న నా ప్రేమని నువ్వు ఎగతాళి గా మారిందని అర్దం అయ్యి
నువ్విలా చేస్తుంటే నిన్ను వదిలి వెళ్ళడమే నీకు తగిన శాస్తి
అందుకే నిన్ను విడిచి వెళ్తున్నా …

                                           భవ్య చారు గారి రచన.

Related Posts