ప్రియాంక

ప్రియాంక

నగరం నిద్రపోతున్న వేళ నేను బండి మీద ఇంటికి వెళ్లాలనుకుని బండి స్టార్ట్ చేసాను . నా పేరు ప్రియాంక నేను ఒక సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నా నాకు కొన్ని రోజుల నుండి నైట్ డ్యూటీ వేశారు దాంతో నేను నా స్కూటీ పై రోజు లాగే ఆ రోజు కూడా బయలు దేరాను.

అంతటా నిశబ్దంగా ఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి అప్పుడొకటి ఇప్పుడొక లారీ లు వెళ్తున్నాయి తప్ప పెద్ద ట్రాఫిక్ లేదు కాబట్టి జుమ్ అంటూ నేను నా స్కూటీ పై వెళ్తున్నా , అమ్మా, నాన్న, చెల్లి, నేను ఇదే మా కుటుంబం, ఇంతలో నా ఫోన్ మోగింది ఎవరా అని చూశాను ఇంకెవరు నా కాబోయే వారు చిన్నగా నవ్వుకొని ఫోన్ లిఫ్ట్ చేశాను .

Priyanka Logo | Name Logo Generator - Smoothie, Summer, Birthday, Kiddo, Colors Style

అవతల నుండి ప్రియా డ్యూటీ అయిపోయిందా అంటూ అతను హా ఇంటికి బయలు దేరాను అంటూ చెప్పాను సరే జాగ్రత్త అంటూ ఇంటికి వెళ్లాక ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసాడు నేను నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసి ముందుకు చూశాను కొంచం దూరం వెళ్ళాక ఎవరో చేయి ఊపుతూ బండి ఆపమన్నట్టుగా ఎదురుగా వచ్చారు నాకు సరిగ్గా కనిపించడం లేదు కానీ దగ్గరి కి వెళ్ళాక తెలిసింది వాళ్ళు ఎవరో కాదు మా దూరం చుట్టాలు అని నాన్నతో వ్యాపారం లో పార్టనర్స్ కూడా దాంతో బండి ఆపెసి ఏమైందంకుల్ అంటూ అడిగాను అతన్ని .

అమ్మా బండి స్కిడ్ అయ్యింది మా వాడు పడిపోయాడు కొంచం హెల్ప్ చేయవా అంటూ పిలిచాడు కానీ నాకు సరిగ్గా కనిపించలేదు బండి పడినట్టుగా ఏమీ లేదు అక్కడ లైట్స్ కూడా లేకపోవడం తో నిజంగానే పడిపోయి ఉంటారు అనుకుని ఎక్కడ అంకుల్ ఏమైంది అంబులెన్స్ కు ఫోన్ చేయండి అంటూ గబగబా బండి దిగి లాక్ వేసాను.

అతను అదోగో ఇక్కడే ఉన్నాడు రామ్మా సాయం పట్టు నీ బండి మీద తీసుకుని వెళ్దాం అంబులెన్స్ కు ఫోన్ చేశాను కానీ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అంటూ చెప్పడం తో నిజమే అనిపించింది అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా మన గవర్నమెంటు ఇంత చెత్తగా ఉంది అనుకుంటూ పదండి అంకుల్ అని ముందుకు నడిచి అక్కడికి వెళ్ళాను.

నిజంగానే అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు నేను దగ్గరికి వెళ్ళి ఫోన్ లైట్ వేసాను రక్తం కారి నట్టు ఏమీ కనిపించలేదు నేను వెనక్కి తిరగ్గానే అంకుల్ నా నెత్తి మీద కట్టే తో కొట్టడం నాకు సృహ తప్పడం వెంటనే జరిగిపోయింది.

*********

నాకు తెలిసి వచ్చేసరికి ఒక బెడ్ మీద కట్టేసి ఉన్నాను అంకుల్ అనబడే వాడు కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ ఉన్నాడు అతని చుట్టూ ఇంకొక ముగ్గురు నిలబడి ఉన్నారు నేను కళ్ళు తెరవవడం చూసి లేచావా బంగారం పిలవగానే సహాయం చేయడానికి ఎంత తొందర పడ్డావే , నీ కోసం మేము మూడు రోజులుగా కాపు కాస్త ఈ రోజు దొరికావు అన్నాడు నవ్వుతూ..

అంకుల్ ఏంటిది మీకేమైనా పిచ్చా నన్నెందుకు ఇలా కట్టేశారు మీకేం కావాలో చెప్పండి అన్నాను ఏడుస్తూ… నాకేం కావాలి అని కదా అడిగావు నాకు నా భార్య కావాలి తెచ్చి ఇవ్వగలవా అన్నాడు అంకుల్ కర్కశంగా.

ptiyanka
priyanka

 

ప్రియాంక

ఎంటంకుల్ మీ భార్యను నేనెలా తెచ్చి ఇవ్వగలను ఆమె చనిపోయారు కదు అన్నాను బిత్తర పోయి, హా చనిపోయిందా లేదే చనిపోలేదు నీ తండ్రి దాన్ని చంపేశాడు అందుకే నిన్ను ఇక్కడికి తెచ్చాను అన్నాడు కోపంగా . ఎంటి అంకుల్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్దం కావడం లేదు అన్నాను నేను ఆశ్చర్య పోతూ ఓహ్ నీకు మొదటి నుండి చెప్తాను విను మీ నాన్న నా భార్య ఇంట్లో ఒకతే ఉండడం చూసి దాని మీద కన్నేసి నన్ను బయటకు పంపి తన మీద అత్యాచారం చేశాడు.

అది తట్టుకోలేని నా భార్య ఉరేసుకుని చనిపోయింది బయటకు వెళ్లి వచ్చిన నాకు నా భార్య శవం కానుకగా ఇచ్చాడు మీ నాన్న కానీ పోలీసులకు చెప్తే పరువు పోతుందని నేను నోరు మూసుకుని ఉన్నాను కానీ మీ నాన్న మీద పగ సాధించాలని నా మనసు కుత కుత లాడుతుంది అందుకే నిన్ను కాపు కాసి తీసుకుని వచ్చాను  ఇక నీ పని అయిపోయినట్టే అంటూ చూస్తారు ఏంట్రా కానియ్యండి అంటూ పక్కనున్న వాళ్లకు చెప్పాడు అంకుల్.

నా తండ్రి అంత నీచుడు అని నాకు తెలిసి నివ్వెర పోయాను అయినా అతను తప్పు చేస్తే నాకెందుకు ఈ శిక్ష అంకుల్ నాన్న తప్పు చేస్తే దానికి కారణం నేనా ప్లీజ్ నన్ను వదిలేయండి అంకుల్ మీ కూతురు లాంటి దాన్ని దయచేసి వదలండి అన్నాను కానీ అంకుల్ వదలడo జరగదు కానీ రేప్ చేయించి దాన్ని వీడియో తీసి మీ నాన్నకు పంపుతా దాంతో వాడు అది చూసి కుళ్ళి కుళ్ళి చావాలి కుమిలి పోయి నా భార్య లాగే ఉరేసుకుని చస్తాడు.

అంటూ ఇక మాటలు లేవు వాళ్ళు నిన్ను రేప్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తా అన్నాడు వద్దు అంకుల్ మీరు ఇలా చేయకూడదు కూతురి లాంటి దాన్ని వదలండి అంకుల్ అన్నాను ప్రాధేయ పడుతూ కూతురి లాంటి దానివి కానీ కూతురివి కాదు గా అంటూ విప్పండి రా అనడం తో వాళ్ళు ముగ్గురు వచ్చి నా బట్టలు తీశారు చేతులతో కప్పుకుందాం అనుకుంటే చేతులు కట్టేశారు కాబట్టి సిగ్గుతో కళ్ళు మూసుకో వడం తప్ప నేను ఏమి చేయలేక పోయాను.

వాళ్ళు నన్ను ఆక్రమించుకుని నా అవయవాలకు నలిపేస్తూ చిదిమెస్తు నా భర్తకు పoచాల్సిన నా శీలాన్ని దోచుకున్నారు అంకుల్ అందంతా కెమెరాలు రికార్డ్ చేస్తూ తాగుతూ ఇంకా ఇంకా ఇంకా అంటూ వాళ్లను రెచ్చ గొడుతున్నాడు.

ptiyanka
                                           priyanka

 

ప్రియాంక

దాంతో వాళ్ళు ఏది గమనించకుండా తాగిన మత్తులో నన్ను విపరీతంగా గాయపరుస్తూ ఉన్నారు అంకుల్ కు ఇంకా పగ తీరనట్టుగా ఉంది దాంతో పక్కనే ఉన్న సీసా పగల కొట్టి వాళ్లకు ఇస్తూ దాన్ని లోపలికి గుచ్చండి రా అంటూ ఆర్డర్ వేశాడు వద్దు వద్దు అంటూ నేను మొత్తుకుంటున్నా వినకుండా నా రెండు తొడలు విప్ప దీసి ఆ సీసాను లోపలికి గుచ్ఛారు అమ్మా అమ్మా అంటూ అరిచిన నా అరుపులు ఆ గదిలో  ప్రతి ధ్వనించాయి.

నేను అరుస్తూ ఉంటే వారికి ఆనందంగా అనిపించినట్టు ఉన్నాయి నా అరుపులు ఇంకా ఇంకా దాన్ని చొప్పిస్తునే ఉన్నారు అది చాలదు అంటూ సిగరెట్ తో కాల్చారు నా తెల్లని శరీరం సిగరెట్ మరక లతో, రక్తం తో తడిచి పోయింది నాకు మళ్లీ సృహా తప్పింది ..

కానీ వాళ్ళు నేను చనిపోయిన అనుకుని అంకుల్ కు చెప్పారు దాంతో అంకుల్ వారితో నన్ను తీసుకుని వెళ్లి ఒక చోట కాల్చి రమ్మని చెప్పడం తో ఇంకా ప్రాణం పోని నన్ను తీసుకుని వెళ్లి చెట్ల పొదల్లో వేసి పెట్రోల్ పోశారు.

దాంతో నాకు కొంచం సృహా వచ్చి కదలడం తో రేయి ఇంకా చావలేదు రా ఎలా రా అనగానే ఒకడు ఒక పెద్ద రాయి తీసుకుని వచ్చి నా తలపై వేశాడు దాంతో నా తల పగిలి పోయి నా ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి..

నేను ఇంటికి రాలేదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు నా తలిదండ్రులు దాంతో అందరూ వెతికారు అక్కడ సగం కాలిన నా శవాన్ని చూసి నా తల్లిదండ్రులు ఘోరంగా ఏడ్చారు గుండెలు పగిలేలా ఏడ్చారు దేశం అంతా కదిలి వచ్చింది నన్ను రేప్ చేసి చంపిన వారిని చంపాలి శిక్ష వెయ్యాలని ధర్నాలు చేశారు దాంతో అంకుల్ కెమెరా లో రికార్డ్ అయిన వీడియోను నాన్న కు పంపాడు నాన్నకు అంకుల్ మీదనే అనుమానం కలిగింది.

priyanka
                                priyanka

 

కానీ వీడియో చూశాక ఇక పోలీసులకు చెప్పాలని వెళ్తుంటే అంకుల్ నాన్న కు ఫోన్ చేసి దాన్ని నెట్ లో పెడతా దేశం అంతా నీ కూతురు పేరు మారు మ్రోగుతుంది తను ఒక వ్యభిచారి అని ప్రచారం చేస్తాను.  ఇప్పుడు నీకు నీరాజనం పట్టే జనాలు నిన్ను చీ అని ఉమ్మెస్తారు నీ కూతుర్ని దేవత అనుకునే వారిని నేను నా మాయతో నా మనుషులతో దాన్ని పచ్చి వ్యభిచారి లా సృష్టించి చూపిస్తాను కాబట్టి నోరు మూసుకుని వేరే ఎవర్నైనా చూసుకో అంటూ బెదిరించాడు.

దాంతో నాన్న ఎవరికీ చెప్పుకోలేక కూతురు చనిపోయినా ఇంకొక కూతురు జీవితం కోసం నోరు మూసుకుని వేరే వాళ్లను వెతికాడు పేదరికం లో ఉన్న ముగ్గుర్నీ పిలిచి వారికి పాతిక లక్షలు ఇచ్చి నేరాన్ని ఒప్పుకోమని అనడం తో పాపం వాళ్ళు చేయని నేరాన్ని తమ పై వేసుకుని ఆ డబ్బును ఇంట్లో వారికి ఇచ్చి వాళ్లను బాగుండమని చెప్పి పోలీసులకు దొరికారు.

Priyanka Logo | Name Logo Generator - Smoothie, Summer, Birthday, Kiddo, Colors Style

నేరస్థులు దొరికారు అని తెలిసిన దేశ ప్రజలు వారిని ఉరి తీయాలి అంటూ నినాదాలు చేశారు దాంతో పోలీసుల మీద ఒత్తిడి అయిపోయి వాళ్ళు ఎలా నన్ను రేప్ చేశారో చూపించమని తీసుకుని వెళ్లి వాళ్లను చంపేశారు  వాళ్లకు కూడా తెలుసు తాము చనిపోతాయి అని . ఇవన్నీ పై నుండి చూస్తున్న నా ఆత్మ ఘోష మీకు వినిపించాలి అని వచ్చాను .

నన్ను రేప్ చేసిన వాళ్ళు హాయిగా తిరుగుతూ ఉన్నారు సమాజం లో , నా తల్లిదండ్రులు నా చావు తో కుమిలి పోతూ తలెత్తుకోలేక పోతున్నారు.  అంకుల్ మాత్రం హాయిగా తింటూ ఉంటూ నాన్న మీద పగ తీరినందుకు సంతోష పడుతూ ఉన్నాడు. పైగా ఇప్పుడు కూడా నా వీడియో వేసుకుని చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు.

నా కోరికలు తీరక, కన్న వారిని , కట్టుకోబోయే వాడిని సంతోష పెట్టలేక , పైకి పోలేక కిందకు రాలేక త్రిశంకు స్వర్గంలో ఉంటూ నా ఆత్మ ఘోష మీకు వినిపిoచాడానికి వచ్చాను.. ఇంతకు నేనెవరో తెలుసా మీరంతా నాకు న్యాయం జరగాలని కోరుకున్న , అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన మీ ప్రియాంక ను …

ఇది కల్పిత కథ

-ఊహ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *