రక్తదాత!!

రక్తదాత!!

నేను చూశా,
నేను చూశా,
అడవి లో
మానవీయతను.
వేలచెట్లకి
అన్నదాత
సూర్యుడొక్కడే.
వేలచెట్ల
వెక్కిళ్లకు
ఉదక దాత
వరుణుడొక్కడే .
నేను చూశా
నేను చూశా
అడవిలో
మానవీయతను.
భానుడవై
వెలుగు తండ్రి.
ఎండి మాడి
బూడిద అవుతున్న
మనిషిని నీ
మనవీయాతతో
బొట్టు , బొట్టు గా
జీవం నింపు.
ఓ,
దైవాంశ శంభూత.

నీతి :- వాస్తవాలు బహు కఠినం.
ఫలితాలు బహు మధురం.

– వాసు

Related Posts