రాకుమారా

రాకుమారా

వెతుకుతున్న నిన్నే వెతుకుతున్నా…

ఎదలో వెలితిగా ఉంది నిన్ను చూడాలని పరితపిస్తున్నా..

కలవరపడుతున్నా..

కానరావా నా కన్నులముందు నా రాకుమారా…

రావా నన్ను చేరరావా…
నా ఎదలోని బాధను తొలగించవా…

నాలో రగిలే ఆవేదన గుర్తించవా…

నా కనులు నిన్నే వెతుకుతున్నవి…

ముంగిట వాలి నా మదిని పరవశింపవా..

– పలుకూరి

Related Posts