రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ శుభాకాంక్షలు 

రంజాన్ శుభాకాంక్షలు

 

కులాలన్నీ ఒకటే, మతాలన్నీ ఒక్కటే, మానవులంతా సమానమే, భాయి భాయి అంటూ ఒకరికొకరు ఆత్మీయంగా చేసుకునే పండగ రంజాన్, ఈ రంజాన్ పండగ అందరిలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మిత్రులకు, పాఠకులకు అక్షర లిపి తరపున శుభాకాంక్షలు అంధ జేస్తున్నాము. 

 

– అక్షర లిపి టీం 

పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు Previous post పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు
సాయి చరితము-181 Next post సాయి చరితము-181

One thought on “రంజాన్ శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close