"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

సావాసగాడు

సావాసగాడు

ఎక్కడినుంచి వస్తాడో కానీ
వేకువను వెంటబెట్టుకొని వస్తాడు
వచ్చాడో ఇక ఊరంతా సందడే
కాఫీ టీ ల గలగలలు
వాహనాల రణగొణ ధ్వనులతో
విశ్రాంతి జీవనానికి మేలుకొలుపు పాడతాడు
నగరమైతే ఉరుకులు పరుగులు
పల్లైతే పారవశ్యపు చిందులు
శీతాకాలం సూరీడు బహుసుందరాంగుడు
చలిపులిని స్వారీ చేసే సావాసగాడు

– సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *