సద్గతి

సద్గతి

దేవుని కోర్కె:

మానవసేయే మాధవసేవ. మానవులకు సేవ చేస్తే నాకు చేసినట్లే. కాబట్టి తోటి మానవులపై దయతో ఉండండి. సేవ చేసి సద్గతి పొందండి. 

మానవుని కోర్కె:

ఎవరి దయతోనూ సేవ చేయించుకొనే కర్మ పట్టకుండా సద్గతి పొందే వరం ఇయ్యండి స్వామి.

– రమణ బొమ్మకంటి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress