సమయం

సమయం

సమయం

రోజులు లెక్క పెట్టుకునే వారిని రోజు పలకరిస్తే
మన కాలం వృధా చేసుకున్నట్లు కాదు..

మన ధర్మం మనం నెరవేర్చినట్లు మాత్రమే రేపు
ఆ స్థానంలో చేరాక మనం కోరుకునేది
అలాంటి ఆదరణే.

మనం కోరుకునేది మనం ఇవ్వలేనప్పుడు మనకి పొందే హక్కు కోల్పోయినట్లే

ఈ ప్రపంచంలో అతి విలువైనది, ఒక వ్యక్తికి ఇవ్వగలిగేది ఏముంటుంది మన సమయం తప్ప….

– సూర్యాక్షరాలు

సమయం చాలా విలువైనది Previous post సమయం చాలా విలువైనది
సాయి చరితము Next post సాయి చరితము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close