సంపాదన – ఖర్చు

సంపాదన – ఖర్చు

కొందరు డబ్బులు సంపాదిస్తారు,

ఆనందం కోసం ఖర్చు పెడతారు.
కొందరు ఆనందాన్ని సంపాదిస్తారు.
డబ్బులు అవసరానికి ఖర్చు పెడతారు.
– బి.రాధిక

Related Posts