సంసార రథం

సంసార రథం

శకట చక్ర కరణి సాగాలి ముందుకు
పడ్డ శ్రమను సమము పంచుకుంటు
భార్య వలన భర్త, భర్త వలన భార్య
ఇరువురు సుఖపడుదు రిహము లోన

– కోట

Related Posts