సంక్రాంతి సంబరం

సంక్రాంతి సంబరం

రంగు రంగులుగా ఎగిరిన గాలిపటాలు..
చెంగు చెంగున చిందులేసిన ఆడపడుచులు..
హరి హరి అని హరిదాసుల సంకీర్తనలు..
వీధి వీధి లో తిరిగిన రథాల రంగవల్లులు..
గుమగుమలాడిన రుచికరమైన పిండివంటలు..
గడప గడపలో నర్తించిన ఆనందాలు..

ఇంటింటా జరిగింది కదా సరదాల సంక్రాంతి సంబరం..!

– అక్షిత

Related Posts