సంక్రాంతి కథల పోటి

అక్షరలిపి సంక్రాంత్రి కథల పోటి (చివరి వరకు చదవండి)

సంక్రాంతి కథల పోటి

ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందాలతో ఎంతో సందడిగా జరుపుకునే సంక్రాంతి పండుగ విశేషాలను, మీ ఊర్లోని వింతలను తెలియ చెప్తూ కవితలు, కథలు రాయండి. ప్రతి కవితకి, కథకు ప్రశంసాపత్రం ఇవ్వబడును. మీ కవితలు కథలు పంపవలసిన ఆఖరు తేది 30/ 12/2021. కవిత కానీ, కథ కానీ ఆరువందల పదాలకు మించకుండా అక్షర దోషాలు లేకుండా, సరళ మైన బాషలో ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఒకరు ఎన్ని కథలు, కవితలు అయినా పంపవచ్చు. కవితలు కథలు తిరిగి పంపబడవు, వచ్చిన వాటిని అన్నిటినీ ప్రచురిస్తాం. తిరిగి కోరే వారు పంపవద్దని మనవి. ఇందులో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఎక్కడ ప్రచురించలేదు అని హామీ పత్రం తప్పని సరి. షరతులు వర్తిస్తాయి. దయచేసి కాపీ కంటెంట్ పంపకండి. మీ కవితలు, కథలు మెయిల్ చేయండి. మీ కవితలు, కథలు పంపవలసిన మెయిల్ AKSHARALIPI.OFFICIAL@GMAIL.COM

ఇది యాపారం Previous post ఇది యాపారం
Next post ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *