సంతోషానికి అయిదు మెట్లు

సంతోషానికి అయిదు మెట్లు

సంతోషానికి అయిదు మెట్లు

*అపరిమిత సంతోషంగా ఉండాలంటే పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. పిల్లలతో
గడిపే సమయం మనసుకు
ఆనందం కలిగిస్తుంది.
*ప్రకృతి దృశ్యాలు మనసుకు
ఆహ్లాదం కలిగిస్తాయి. అందుకే
ప్రకృతిలో విహరించాలి.
గార్డెనింగ్ చేసినా ఎంతో
ఆనందం కలుగుతుంది.
* చేసే పని పట్ల ఇష్టం పెంచుకోవాలి. అప్పుడే
ఆనందంగా ఉంటుంది.
ఇష్టంతో పనిచేస్తే పనులు
సక్రమంగా పూర్తి అవుతాయి.
పనులు సక్రమంగా పూర్తి
అయితే మనసుకు సంతోషం
కలుగుతుంది.
* ఇష్టం అయిన రచనలు చదువుతూ ఉండాలి. అలాగే ఇష్టం అయిన సంగీతం వింటూ ఉండాలి. అప్పుడే మనిషికి సంతోషం కలుగుతుంది.
* ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.
మనిషి ఆరోగ్యంగా ఉంటేనే
సంతోషం కలుగుతుంది. ఆనారోగ్యం మనిషికి దుఃఖాన్ని
కలిగిస్తుంది.

 

ఈ సూత్రాలు పాటిస్తే మనిషి
అపరిమిత ఆనందంగా ఉంటాడు.

 

– వెంకట భానుప్రసాద్ చలసాని

నీళ్ళు Previous post నీళ్ళు
హృదయ తాపం Next post హృదయ తాపం

5 thoughts on “సంతోషానికి అయిదు మెట్లు

  1. సంతోషంగా ఉండాలంటే ఈ ఐదు సూత్రాలు పాటించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *